Surprise Me!

MS Dhoni Parents Tested Covid 19 Positive|IPL 2021 సీజన్‌లో భాగంగా బిజీగా ఉన్న ధోనీ| Oneindia Telugu

2021-04-21 36 Dailymotion

MS Dhoni's father Pan Singh and mother Devaki Devi have been tested positive for Covid 19 and have been admitted to a private hospital here on Wednesday.
#IPL2021
#MSDhoniParentsTestedCovid19Positive
#CSK
#MSDhonifatherPanSingh
#ChennaiSuperKings
#DevakiDevi
#SRH
#ranchi

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు దేవకి దేవీ, పాన్ సింగ్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా ఇద్దరికి పాజిటీవ్ అని తేలింది. దాంతో వారిని వెంటనే రాంచీలోనీ పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Buy Now on CodeCanyon